యువకుడు డాక్టర్ సాయి పవన్ తన ప్రతిభను చాటుకున్నారు.

న్యాయమూర్తిగా మల్లారం యువకుడు.. న్యాయరంగంలో ప్రతిభ చాటిన యువ న్యాయవాది భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి మండలం పట్టుదల, కృషితో న్యాయరంగంలో వరుస విజయాలు సాధిస్తూ మల్లారం గ్రామ యువకుడు డాక్టర్ సాయి పవన్ తన ప్రతిభను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సివిల్ జడ్జి నియామక పరీక్షలో అర్హత సాధించి న్యాయమూర్తిగా ఎంపిక కావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన డాక్టర్ సాయి పవన్ న్యాయరంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ తన లక్ష్యాన్ని సాధించారు. నాలుగు రోజుల క్రితమే అసిస్టెంట్...