విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
24గంటలు కరెంట్ ఇస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చాక 6గంటలే మాత్రమే ఇస్తుంది, భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు.. ఎండిపోతున్న పంటలు.. సింగరేణిని సంక్షోభంలోకి నెట్టి తెలంగాణను చీకట్లోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజం హుజురాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే...