రాంపూర్ గ్రామంలో బతుకమ్మ పండుగకు ముమ్మర ఏర్పాట్లు

పారిశుద్ధ్య పనులు, చెట్ల తొలగింపు, లైటింగ్ ఏర్పాట్లు ప్రారంభం భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ రాంపూర్: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో పండుగ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారి ఆదేశాలతో పాటు, కరీంనగర్ జిల్లా పంచాయతీ అధికారి వి. జగదీశ్వర్, హుజురాబాద్ మండల పంచాయతీ అధికారి టి. సునీత, రాంపూర్ గ్రామపంచాయతీ అధికారి ఎస్. మహేందర్ రెడ్డి గారి సూచనల మేరకు గ్రామంలోని పలు బతుకమ్మ ఘాట్ల వద్ద అవసరమైన...