భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం స్వేచ్ఛ న్యాయం

భారత రాజ్యాంగంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి మండల నూతన అధ్యక్షుడిగా న్యాయవాది గడ్డం సంజీవ్ కుమార్ ఎన్నిక భీమ్ ఇండియా టుడే న్యూస్ఎల్కతుర్తి:భారత రాజ్యాంగంపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం నిర్వహించిన మండల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డ్యాగల సారయ్య మేకల వీరన్న యాదవ్ చెప్పాల ప్రకాష్...