పురపాలక సంఘము నందు సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది.
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ పట్టణములోని సమస్త ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ షాపులు మరియు మెడికల్ ల్యాబుల యజమానులతో తేదీ: 16-10-2026 రోజున హుజురాబాద్ పురపాలక సంఘ కమిషనర్ పురపాలక సంఘము నందు సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి సమావేశము నందు ఆసుపత్రులు, మెడికల్ షాపులు మరియు మెడికల్ ల్యాబుల నుండి వెలువడే హానికరమైన బయో మెడికల్ వేస్టును ఆరు బయట, మునిసిపల్ ట్రాక్టర్ నందు వేయకుండా ప్రజలకు మరియు పర్యావరణమునకు ఎలాంటి హాని కలగకుండా బయో మెడికల్ వేస్టును ప్రత్యేకముగా...