కాంగ్రెస్ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి భారీ మెజారిటీ సాధించాలి:

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి భారీ మెజారిటీ సాధించాలి: భీమ్ ఇండియా టుడే న్యూస్  హనుమకొండ (మడికొండ)రాబోయే వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్...