జిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్నను నియమించారు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్న నియామకం... నియామక పత్రాన్ని అందజేసిన హుజురాబాద్ ఇంచార్జి వొడితల ప్రణవ్..నమ్మకాన్ని నిలబెట్టుకుంటా,ఎన్నికకు కృషి చేసిన పార్టీ నాయకత్వానికి,ఇంచార్జి ప్రణవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్నను నియమిస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు నియామక పత్రాన్ని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల...