విద్యానగర్‌లో ఘనంగా చండీ హోమం

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వి. నవీన్ చంద్ ఐపీఎస్ భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, అక్టోబర్ 15 (భీమ్ ఇండియా టుడే): హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో శ్రీ దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి వేడుకల్లో భాగంగా చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...