వికలాంగుడికి బ్యాటరీ ఆటో పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ సహకారంతో ఉప్పల్ గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్‌కు ఆటో అందజేత భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ: వికలాంగుల సంక్షేమం, స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ సహకారంతో కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్‌కు బ్యాటరీ ఆటోను పంపిణీ చేశారు. హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొని శ్రీనివాస్‌కు బ్యాటరీ ఆటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు...