రాష్ట్రాలు వేరైనా.. అభిమతం ఒక్కటే!
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ భారతదేశం బాగుండాలి.. గోదావరి–కావేరి నదుల అనుసంధానం జరగాలి: దుర్గమ్మ తల్లికి ప్రార్థన భారతదేశ అభివృద్ధి, రైతుల సంక్షేమం, జలవనరుల సద్వినియోగమే లక్ష్యంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానం జరగాలని ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాలు వేరైనా ప్రజల ఆకాంక్షలు, దేశం పట్ల ఉన్న అభిమతం ఒక్కటేనని, భారతదేశం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని తెలిపారు. దేశ అభివృద్ధికి నీటి వనరుల సమర్థ వినియోగం ఎంతో ముఖ్యమని, గోదావరి–కావేరి నదుల అనుసంధానం జరిగితే నీటి...