మిషన్ భగీరథ నీరు మురుగు కాల్వల పాలు.

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ తాగునీరు వృధా కాకుండా చూడాలి.మున్సిపాలిటీ పాలకవర్గాన్ని మిషన్ భగీరథ అధికారుల ను డిమాండ్ చేసిన బీసీ జేఏసీ నాయకులు.బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. హుజరాబాద్ పట్టణంలోగత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ త్రాగినీరు వృధా అవుతుందన్న విషయాన్ని తెలుసుకొని గురువారం రోజు హుజురాబాద్ పట్టణం లోని విజయ డయాగ్నస్టిక్ కేంద్రం, కేరళ స్కూల్ పరిసర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాలను బీసీ జేఏసీ నాయకులు సందర్శించారు....