బీరన్న దేవాలయానికి రూ.50 వేలు అందజేత

వంగపల్లిలో రేణుక ఎల్లమ్మ, బీరన్న దేవాలయాలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విరాళం రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి రూ.50 వేలు.. బీరన్న దేవాలయానికి రూ.50 వేలు అందజేత భీమ్ ఇండియా టుడే న్యూస్  కమలాపూర్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం, బీరన్న దేవాలయాల అభివృద్ధికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. ఆయా దేవాలయాలకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.లక్ష విరాళంగా అందజేశారు. గౌడ సోదరులు, గొల్ల...