పేదల పక్షాన పోరాటలకు సిద్ధం సాగుదారులకు స్వాధీన హక్కులు

దండేపల్లి శివారులో బీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణ సన్నాహాలను తక్షణమే . పేదల పక్షాన పోరాటలకు సిద్ధం సాగుదారులకు స్వాధీన హక్కులు కల్పించాలి.మారుపాక అనిల్ కుమార్
DHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో బీపీసీఎల్ (భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణానికి అధికారులు చేస్తున్న సన్నాహాలను తక్షణమే విరమించుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి (DHPS) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్...