బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం జరిగినది.
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని, తేదీ: 14-10-2026 రోజున హుజురాబాద్ పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి సుహాసినీ రొంటాల గారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమ వేడుకల్లో మహిళలు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం జరిగినది. ఇట్టి కార్యక్రమము నందు పురపాలక సంఘ చైర్ పర్సన్ శ్రీమతి...