ప్రతి పాఠశాలలో కనీసం 3 గంటల సమయం గడపాలి.
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (Dr. E. నవీన్ నికోలస్, IAS) జారీ చేసిన ఉత్తర్వుల (Rc.No.70/Genl/2025, తేది: 14.10.2026) ముఖ్య సారాంశం: విషయం: ప్రాథమిక, ప్రాథమికోన్నత, మరియు ఉన్నత పాఠశాలల తనిఖీల కోసం జిల్లా స్థాయి అకడమిక్ ప్యానెల్ (Academic Panel) బృందాల ఏర్పాటు మరియు మార్గదర్శకాలు. ముఖ్యమైన సూచనలు:ప్యానెల్ బృందాల ఏర్పాటు & విధులు: జిల్లా విద్యాశాఖాధికారులు (DEOs) తమ జిల్లాల్లో నిర్ణీత అకడమిక్ ప్యానెల్ బృందాల ఏర్పాటును ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి....