తండ్రి ఆస్తిలో వాటా అడిగిన తమ్ముడికి బెదిరింపులు
పంచారాయి భూమిలో అనధికారిక లేఅవుట్లు.. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ల నిర్మాణం! కలెక్టర్కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని బాధితుడి ఆవేదన ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో ఘటన భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో 1978 లో ఎర్రోళ్ల దుర్గయ్య కు పంచారాయి ప్రభుత్వ భూమి వ్యవసాయ నిమిత్తం ఇవ్వడం జరిగింది దుర్గయ్య కు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు ఎర్రోళ్ల ఐలయ్య చిన్న కొడుకు ఎర్రోళ్ల పోచయ్య తండ్రి సంపాదించిన ఆస్తిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని అడిగిన...