గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ స్పందన

బార్ లైసెన్సులకు భారీ డిమాండ్‌.. 41 బార్లకు 8,771 దరఖాస్తులు! రూ.87.71 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం.. మొయినాబాద్‌లో అత్యధిక పోటీ భీమ్ ఇండియా టుడే న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త బార్‌ లైసెన్సుల కోసం మద్యం వ్యాపారులు భారీ ఎత్తున పోటీ పడుతున్నారు. ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన 41 కొత్త బార్లకు ఏకంగా 8,771 దరఖాస్తులు రావడం విశేషం. బార్‌ లైసెన్సుల కోసం వ్యాపారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వానికి దరఖాస్తు ఫీజుల రూపంలో రూ.87.71 కోట్ల ఆదాయం...