ఎమ్మెల్యే రేవూరి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ పేద కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. సంక్షేమ పథకాలతో ప్రజలకు భరోసా భీమ్ ఇండియా టుడే న్యూస్ పరకాల: పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బుధవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని దామెర,...