అంబేద్కర్ కూడలిలో అక్రమ కిరాణా షాపు డబ్బా!

పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన కరువు.. అధికారుల తీరుపై ఆటో డ్రైవర్ల ఆవేదన! బీమ్ ఇండియా టుడే న్యూస్: హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కిరాణా షాపు డబ్బా ఆటో డ్రైవర్లకు ఇబ్బందిగా మారిందని ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 17 గ్రామాల ఆటో డ్రైవర్లు గత 30 సంవత్సరాలుగా ఆటోలను నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లకు అడ్డంగా కిరాణా షాపు డబ్బా ఏర్పాటు చేయడం వల్ల తమ ఉపాధికి ఆటంకం కలుగుతోందని వారు పేర్కొంటున్నారు....