శిక్షణా ప్రమాణాలపై ప్రశ్నలు.. అసలు లోపం ఎక్కడ

తెలంగాణ పోలీస్ అకాడమీలో కలకలం.. 40 మందికి పైగా ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్‌! శిక్షణా ప్రమాణాలపై ప్రశ్నలు.. అసలు లోపం ఎక్కడ? పోలీసు వ్యవస్థలో సమీక్ష అవసరమా? హైదరాబాద్ (భీమ్ ఇండియా టుడే స్పెషల్ న్యూస్) తెలంగాణ పోలీస్ అకాడమీలో డీఎస్పీల శిక్షణ, పరీక్షల ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి. గ్రూప్‌–1 ద్వారా ఎంపికైన 112 మంది ట్రైనీ డీఎస్పీల్లో 40 మందికి పైగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని వార్తా కథనాలు వెల్లడించడంతో పోలీసు వర్గాల్లో చర్చ మొదలైంది. సుమారు 35 శాతం మంది విఫలమైనట్లు...