కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ తో చేనేత అధ్యక్షులు రాపోలు భేటీ

భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ నీన్నటి రోజు ( 11 అక్టోబర్ 2026 ) కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయం లో దేవి నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా  అమ్మవారి సన్నిధిలో ఉన్న కేంద్ర మంత్రి వర్యులు  బండి సంజయ్ గారిని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ మర్యాద పూర్వకంగా కలసి అమ్మవారి దీక్షలో ఉన్న శ్రీ బండి సంజయ్ గారిని అభినందించి పలు చేనేత అంశాలపై చర్చించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పహాచాన్ కార్డ్స్ జారీ...