POCSO కేసులో రాజీ కుదిరినా కేసు కొట్టివేయలేరు
తీవ్రమైన లైంగిక నేరాల్లో చట్టమే కీలకం.. కేసు పరిస్థితుల ఆధారంగా న్యాయస్థానం నిర్ణయం భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ న్యూఢిల్లీ: బాధితురాలి కుటుంబంతో రాజీ కుదిరితే POCSO కేసు ముగిసిపోతుందా? నిందితుడిపై నమోదైన కేసును కోర్టు కొట్టివేస్తుందా? అనే ప్రశ్నలపై చట్టపరంగా స్పష్టత అవసరం. బాధితురాలి కుటుంబంతో రాజీ కుదిరినంత మాత్రాన తీవ్రమైన లైంగిక నేరాలకు సంబంధించిన కేసులు ఆటోమేటిక్గా ముగిసిపోవని న్యాయపరమైన సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీలోని ఒక కేసులో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందనే ఆరోపణలతో POCSO చట్టంలోని...