20 కోట్ల రోడ్ల పనులకు అనుమతి.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్: ఏలూరు పార్లమెంటు పరిధిలో రూ. 20 కోట్ల రోడ్ల పనులకు అనుమతి.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. గ్రామాల్లో రూ.20 కోట్ల విలువైన పనులకు నిధులు మంజూరు .వీబీ-జీ రామ్ జీ పథకంలో కొత్త సీసీ రోడ్ల నిర్మాణం. వెంటనే పనులు చేపట్టాలని నాయకులకు దిశా నిర్దేశం చేసిన ఎంపీ. పంచాయతీ తీర్మానాలు అందకపోవడం వల్ల అనుమతులు ఇవ్వని గ్రామాలకు రెండో విడతలో నిధులు. ఏలూరు, అక్టోబర్ 12: వీబీ-జీ రామ్ జీ గ్రామీణ ఉపాధి...