సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ పిటిషన్

సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ పిటిషన్ నమోదు ఎన్నికల అక్రమాలపై సీఈసీ రాజీనామాకు ఇండియా కూటమి డిమాండ్‌ భీమ్ ఇండియా టుడే న్యూస్ న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో నమోదైనట్లు సమాచారం. ఈ పరిణామంతో ఎన్నికల అక్రమాల ఆరోపణల అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA bloc) ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్...