సుదర్శన్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మృతి చెందిన జగిత్యాల యువకుడి కుటుంబానికి సీఎం రూ.6 లక్షల సాయం మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని అధికారులకు సీఎం ఆదేశాలు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. బాధిత కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సహాయం ప్రకటిస్తూ, ఈ విషాద సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉపాధి కోసం నాలుగు...