సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.

భీమ్ ఇండియా టుడే న్యూస్  ఓటు చోరీ ప్రజాస్వామ్యంపై దాడి సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి: వొడితల ప్రణవ్ న్యూఢిల్లీ:** ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’ శాంతియుత నిరసన ర్యాలీలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఓట్ల తొలగింపు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్...