దళిత బంధు రెండో విడతను వెంటనే అమలు చేయాలి

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం అందించాలి రైతులకు 24 గంటల విద్యుత్ అందించి, కాళేశ్వరం నీటిని వెంటనే విడుదల చేయాలి కమలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి కమలాపూర్ బస్‌స్టాండ్ నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలి భీమ్ ఇండియా టుడే న్యూస్ కమలాపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ...