ఖమ్మంలో నకిలీ 58 జీవో పట్టాల కలకలం!
రామన్నపేటలో వేల సంఖ్యలో బాధితులు? ఫోర్జరీ సంతకాలతో పట్టాల జారీ చేసినట్లు ఆరోపణలు భీమ్ ఇండియా టుడే న్యూస్ ఖమ్మం: ఖమ్మం నగరంలో 58 జీవో పట్టాల పేరుతో నకిలీ పత్రాల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పాలేరు నియోజకవర్గ పరిధిలోని 60వ డివిజన్ రామన్నపేటలో ఈ వ్యవహారానికి సంబంధించి వేల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికంగా చర్చ సాగుతోంది. గత బీఆర్ఎస్...