ఆగ్రహం.. నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు!

జంతర్ మంతర్ వద్ద యువకుడి ఆగ్రహం.. నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు! విద్యార్థులను రోడ్లపైకి నెట్టి.. నాయకులు ఇళ్లలో దాక్కుంటారా  భీమ్ ఇండియా టుడే న్యూస్ న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక యువకుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అక్టోబర్ 10న పెద్ద ఎత్తున విప్లవం రాబోతోందంటూ యువతను, విద్యార్థులను జంతర్ మంతర్‌కు పిలిపించి, చివరకు వారిని పోలీసుల ఎదురుగా ఒంటరిగా వదిలేశారంటూ సదరు యువకుడు CJP నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు...