తక్షణ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయండి
ఎల్నినోతో పొంచి ఉన్న సంక్షోభం గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి* సమస్యలపై అవగాహన కల్పించాలి*. చేతికొచ్చిన పంటలను కాపాడేందుకు చర్యలు చేపట్టండి తక్షణ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయండి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణ చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో పరిస్థితులపై శనివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో తీవ్రమైన...