హైదరాబాద్‌లోని అమరవీరుల స్మారక దీపం వద్ద వేడుకలు

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు భీమ్ ఇండియా టుడే న్యూస్  హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ తెలిపారు. హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట ఉన్న అమరవీరుల స్మారక దీపం వద్ద అక్టోబర్ 15, 2026న ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళల...