మహిళల ఆదరణతో ‘స్త్రీశక్తి’ పథకం చారిత్రాత్మక మైలురాయి

100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి.. మహిళలకు రూ.3,550 కోట్ల ఆదా భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలకు ప్రయోజనం విద్యార్థినులు, ఉద్యోగినులు, ఉపాధి కోసం వెళ్లే మహిళలకు ఆర్థిక భరోసా తెలంగాణ: మహిళల ఆదరణ, మాతృమూర్తుల ఆమోదంతో ‘స్త్రీశక్తి’ పథకం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తయ్యాయి. ఈ విజయంపై పథకం...