ప్రజాస్వామ్య హక్కులపై సినీ ప్రముఖుల గళం
భీమ్ ఇండియా టుడే న్యూస్ స్పెషల్ స్టోరీ నిరసనల వివాదంపై బాలీవుడ్ ప్రముఖుల స్పందనలు.. ఎన్నికల కమిషన్‌పై వ్యంగ్యాస్త్రాలు! రాజ్యాంగం, ప్రజాస్వామ్య హక్కులపై సినీ ప్రముఖుల గళం.. శాంతియుత నిరసనకు మద్దతుగా వ్యాఖ్యలు బాలీవుడ్ సినీ ప్రముఖులు నిరసనల వివాదంపై తమదైన శైలిలో స్పందించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి నటుడు విజయ్ వర్మ వ్యంగ్యంగా రూపొందించిన “సేవింగ్ ప్రైవేట్ జ్ఞాన్” పోస్టర్‌తో చర్చకు తెరలేపారు. మరోవైపు, నటి హుమా ఖురేషీ శాంతియుత నిరసన తెలిపే హక్కు, అధికారులను జవాబుదారీగా...