నానమ్మ మరణవార్తను దీప్కేకు పోలీసులు తెలియజేస్తున్న దృశ్యాలతో
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ పోలీసులు విడుదల చేసిన వీడియోపై వివాదం.. నానమ్మ మరణవార్తను దీప్కేకు తెలిపిన దృశ్యాలు వైరల్! నానమ్మ అంత్యక్రియలకు హాజరు కాలేకపోవడానికి పోలీసులే కారణమని కుటుంబం ఆరోపణ ఫోన్ కాల్స్, ప్రయాణ ఏర్పాట్లకు సహాయం అందించామని పోలీసుల వివరణ.. వీడియో విడుదలపై సీజేపీ అభ్యంతరం వార్తా కథనం: నానమ్మ మరణవార్తను దీప్కేకు పోలీసులు తెలియజేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను పోలీసులు విడుదల చేయడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక వాదన వినిపిస్తుండగా, బాధితుడి కుటుంబం...