ప్రియమైన తెలంగాణ రైతు సోదరులారా,
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ స్పెషల్ స్టోరీ సుప్రీంకోర్టు కొరడా దెబ్బ - కబ్జాదారుల ఆట కట్టు! పేపర్ ఉన్నోడిదే భూమి, కబ్జా చేసినోడు జైలుకే! 12 ఏళ్లు కబ్జాలో ఉంటే భూమి నీదే అయిపోతుంది అనే బ్రహ్మపదార్థం ఇక లేదు - సుప్రీంకోర్టు 2 చారిత్రాత్మక తీర్పులతో తెలంగాణ రైతులకు న్యాయం ప్రియమైన తెలంగాణ రైతు సోదరులారా, మీ భూమి మీద మీరే వెళ్లలేని పరిస్థితి. పేపర్లు మీ చేతిలో ఉన్నాయి, కానీ భూమి మీద దున్నేది వేరే వాడు. MRO...