బహుజన సమాజంలో హక్కుల పట్ల అవగాహన పెంపొందించి

జై తెలంగాణ! జై బహుజన !జై భారత *రాజ్యాంగం*జై భీమ్ ఆర్మీ భీమ్ ఇండియా టుడే న్యూస్  సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లో మహనీయులు మాన్యవర్ కాన్షీరామ్ గారి 20వ వర్ధంతి సందర్భంగా భీమ్ ఆర్మీ జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అలీమ్ గారి ఆధ్వర్యంలో కాన్షీరామ్ గారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) అధ్యక్షులు సిద్దు రావణ్ గారు మాట్లాడుతూ బహుజనుల చైతన్యానికి బాటలు వేసిన మహనీయుడని ,...