టీచర్లకు అక్టోబర్ 17 నుంచి 24 ఏళ్ల యాంత్రిక

[10/9, 08:22] null: *_2002 డీఎస్సీ టీచర్లకు అక్టోబర్ 17 నుంచి 24 ఏళ్ల యాంత్రిక పదోన్నతి స్కేలు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ 2002 డీఎస్సీ ద్వారా ఎంపికై, 2002 అక్టోబర్ 17న విధుల్లో చేరిన ఎస్జీటీలు ఈ నెల 16 నాటికి 24 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకోనున్నారు. దీంతో 2026 అక్టోబర్ 17 నుంచి వారికి 24 సంవత్సరాల యాంత్రిక పదోన్నతి స్కేలు (SPP-II) మంజూరు చేయాల్సి ఉంది. ఈ స్కేలు మంజూరుకు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయ (GHM...