ఘనంగా కాన్సీరామ్ 29వ వర్ధంతి

నివాళి అర్పించిన బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు భీమ్ ఇండియా టుడే  జోగులాంబ ::(ఇటిక్యాల )::- రాజ్యాధికారమే మాస్టర్g మాన్యశ్రీ దివంగత కాన్సీరామ్ అని ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు అన్నారు. శుక్రవారం ఇటిక్యాల మండల కేంద్రంలో కాన్సీరామ్ 20వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక ఓటు - ఒక నోటు నినాదంతో ప్రజల నుండి డబ్బులను సేకరించి వారినీ...