గృహ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎలా గుర్తించాలి.

ఇంటి నిర్మాణానికి భూపరీక్ష భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఒక ఇల్లు నిర్మించుకొనుటకు ముందే స్థలం కొనుటకు మనం ప్రయత్నిస్తాం. అసలు ఆ స్థలం గృహ నిర్మాణానికి అనువైనాదా కాదా అన్న విషయం భూపరీక్ష ద్వారా తెలుసుకొనవచ్చునని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. భూపరీక్ష విధానం ఈ విధంగా ఉంటుంది. ఇంటి నిర్మాణ ప్రాంతంలో మట్టి పరీక్ష గృహ నిర్మాణం చేయాలని భావించే భూమిలో ఒక హస్తము పొడవు, అంతే వెడల్పు, అంతే లోతు గల ఒక గోతిని తవ్వి, ఆ మన్నుతోనే తిరిగి...