ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ గ్రామపంచాయతీలకు అప్పగించాలి.
బీసీ జేఏసి హుజురాబాద్ నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న డిమాండ్. భీమ్ ఇండియా టుడే హుజురాబాద్ పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన బీసీ జేఏసీ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు ఎన్నుకొనబడిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల బాధ్యతను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించడము సరియైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2024 నుండి డిసెంబర్ 2025 వరకు స్పెషల్ ఆఫీసర్ల...