ఆచార్య ముదిగొండ శివప్రసాద్ మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు

ప్రముఖ సాహితీవేత్త మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం భీమ్ ఇండియా టుడే | హైదరాబాద్ ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్య రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన మరణం సాహితీ రంగానికి తీరని లోటుగా అభివర్ణించారు. ఆచార్య ముదిగొండ శివప్రసాద్ తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న గొప్ప రచయితగా గుర్తింపు పొందారని ముఖ్యమంత్రి...