అగ్గిపెట్టె మచ్చ మృతి – అభిమానుల్లో విషాదం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అగ్గిపెట్టె మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. చిగురువాడ గ్రామం, వైఎస్సార్ కాలనీకి చెందిన కిరణ్ కుమార్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్యం విషమించడంతో అక్టోబర్ 5న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS–సిమ్స్) ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ పరిస్థితి...