సామాన్యుడిపై భారం వద్దు?విద్యుత్ చార్జీల పెంపు వద్దు.
ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను పునరాలోచించాలి..సామాన్యుడిపై వరుస భారాలు ఎందుకు.? భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ మండలం బిఆర్ఎస్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.కూరగాయలు, వంట నూనె, పాలు, విద్య, వైద్యం, రవాణా వంటి ప్రతి రంగంలో కుటుంబాల ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటు న్నాయి అని హుజురాబాద్ మండలం బిఆర్ఎస్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ...