గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ కొత్తగట్టు వద్ద రహదారి నిర్మాణం వేగవంతం చేయాలి అధికారులకు కలెక్టర్ చిత్ర మిశ్రా ఆదేశం కరీంనగర్: కొత్తగట్టు వద్ద చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా అధికారులను ఆదేశించారు. గ్రామాల మీదుగా రహదారి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కొత్తగట్టు వద్ద జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా...