ఔట్సోర్సింగ్ ఉద్యోగి కూడా అదే సమయానికి
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ స్పెషల్ స్టోరీ ప్రతిరోజూ ఉదయం అందరికంటే ముందే ఆఫీసుకు వెళ్లేవాడు లక్ష్మి రాజాం ఆఫీసులో ఫైళ్లు సర్దడం నుంచి, అధికారులు చెప్పిన పనులు పూర్తి చేయడం వరకు తన బాధ్యతగా భావించేవాడు. నెలాఖరు వచ్చింది. జీతం ఖాతాలో పడింది. కానీ ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కరెంట్ బిల్లు, సరుకుల ఖర్చులు… అన్నీ కలిపి చూస్తే జీతం సరిపోలేదు. ఆ రాత్రి లక్ష్మి రాజాం కూతురు నాన్న దగ్గరకు వచ్చి అడిగింది… నాన్నా… మీరు అందరికీ...