ఎల్కతుర్తి నుంచి సిద్ధిపేట వరకు ఘనంగా సేవా జ్యోతి యాత్ర
400 బైకులతో కదిలిన బీజేపీ శ్రేణులు – మోదీ గారి ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఎల్కతుర్తి మండల కేంద్రం నుంచి సిద్ధిపేట వరకు సేవా జ్యోతి యాత్ర బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మద్దతు శ్రీకాంత్ యాదవ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎల్కతుర్తి నుంచి భీమదేవరపల్లి మీదుగా హుస్నాబాద్...