45 ఎకరాల భూమిని తేల్చేందుకు ఎర్రవల్లి, శివారు
భీమ్ ఇండియా టుడే న్యూస్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో 45 ఎకరాల భూముల ఆచూకీ లభ్యం కానందున, వాటి గుర్తింపునకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. 22 ఏ విషయంలో గత నెల 16వ తేదీన శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ఆ భూములపై విచారణకు ఆదేశించారు. ఆ విచారణ పురోగతిపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోదీ పెవిలియన్‌లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్...