వ్యాపార సామాగ్రీని రోడ్ల పై, నాలాలు / మురికి కాలువల పై ఏర్పాటు చేయరాదు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్లో ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి నాలాలు, రోడ్ల ఆక్రమణలకు చెక్.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు హుజురాబాద్: పట్టణంలో వాణిజ్య వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రతి వ్యాపారి తప్పనిసరిగా పురపాలక సంఘం నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలని హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ సూచించారు. ప్రతి ఆర్థిక సంవత్సరానికి విధిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకుని మాత్రమే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు రోడ్లపై, నాలాలు, మురికి కాలువలపై వ్యాపార సామాగ్రిని ఏర్పాటు చేయడంతో పాటు...