దామెరలో ఘనంగా ‘అంగన్ మిలాన్’ కార్యక్రమం

అంగన్వాడీ సిబ్బందికి సన్మానం  చిన్నారులకు అరటిపండ్ల పంపిణీ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం లో దామెర గ్రామంలో ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా దామెర గ్రామంలో ‘అంగన్ మిలాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దామెర గ్రామంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలను...