అర్హత ఉన్న ఓట్లు తొలిగించకుండా రక్షణ కల్పించాలి
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ స్పెషల్ స్టోరీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చెయ్యాలి SIRకు ముందున్న జాబితానే కొనసాగించాలి తొలగించిన వారికి అప్లై చేసుకొనే చాన్స్ ఇవ్వాలి అర్హత ఉన్న ఓట్లు తొలిగించకుండా రక్షణ కల్పించాలి ఎలక్షన్ కమిషన్ ను ఇంకా రెస్పాన్సిబుల్ గా మార్చాలి వచ్చే ఎలక్షన్లకు బ్యాలెట్ మాత్రమే ఉపయోగించాలి. భారత దేశంలో ఓటు హక్కు రాకుండానే ఓటు వేసిన సోనియా మేడమ్ ఆధ్వర్యంలో ఆమె ఫ్యామిలీ, ఓటకు నోట్ కేసులో కోర్టుకు హాజరయ్యే ప్రధాన నిందితుడు, అలిగి వేరే...